తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు.. ఎన్ని లక్షల కోట్లంటే..?

0
Telangana Budget 2023

Telangana Budget 2023: రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు.. నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు.. విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు.. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.. ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు.. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు.. గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు.. బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు.. వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు.. షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు

పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు.. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు.. విద్యా రంగానికి రూ.19,093 కోట్లు.. రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు.. హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు.. పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు.. రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు.. హోంశాఖకు రూ.9,599 కోట్లు.. మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు.. మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు.. రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు.. రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here