రైతులకు గుడ్ న్యూస్: రుణమాఫీకి తెలంగాణ సర్కార్ భారీగా నిధుల కేటాయింపు

0
Telangana Budget 2023

Telangana Budget 2023: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023- 2024 ఆర్ధిక సంవత్సరానికి 2, 90, 395 కోట్ల బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతుల రుణమాఫీకి కోసం రూ. 6385 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

Read Also:

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here