Aurigene Pharma | తెలంగాణ‌కు భారీ పెట్టుబ‌డి.. కేటీఆర్‌తో భేటీ అనంతరం ప్రకటన

-

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్రవాహం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. ఆరిజెన్ ఫార్మా(Aurigene Pharma) సంస్థ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టడానికి సిద్ధమైంది. ఈ ఫార్మా సంస్థ జీనోమ్ వ్యాలీలో 40 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టనుంది. 250 మందికి పైగా ఉపాధి క‌ల్పించ‌నుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాల‌తో బ‌యో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయ‌నుంది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో స‌మావేశం అనంత‌రం ఆరిజెన్ ఫార్మా సంస్థ ఈ విష‌యాన్ని ప్రక‌టించింది. ఆరిజెన్ ఫార్మా సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్(Minister KTR) హ‌ర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
Read Also:
1. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ఔట్.. ఈటలకు కీలక పదవి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...