బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డ్ ధర..ఎంతంటే?

0
134

బాలాపూర్ గణేషుడి లడ్డూ రికార్డ్ ధర పలికింది. గతేడాది వేలం పాటలో 18 లక్షల 90 వేలు పలకగా ఈసారి అంతకుమించి ధర పలకడం విశేషం. ఈసారి బాలాపూర్ లడ్డూను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 9 మంది పోటీ పాడగా చివరకు లక్ష్మారెడ్డి బాలాపూర్ గణేషుడి లడ్డూ దక్కించుకున్నారు.