బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తులో బెయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టెన్త్ పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ను మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. బుధవారం సాయంత్రం కోర్టులో ప్రవేశ పెట్టగా, మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ బండి సంజయ్ తరపు న్యాయవాదులు హన్మకొండ కోర్టులో సుధీర్ఘంగా వాదలు విధించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేపు(07-04-2023) మధ్యాహ్నం జైలు నుంచి విడుదల కానున్నారు.

- Advertisement -
Read Also: ‘బండి సంజయ్ చేసింది ఘోరమైన తప్పిదం’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...