Bandi sanjay satires on TRS party Over delhi liquor scam: బీఆర్ఎస్ అంటే లండన్ డ్రై జీన్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం మీడియా తో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం పై అధికార పార్టీపై సెటైర్లు వేశారు. పార్టీలోనూ మద్యం ఆనవాళ్లే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ చేసేది దొంగ సారా దందానే అని ఆరోపించారు. టీఆర్ఎస్కు ప్రజలు ఓటేయడమే పెద్ద పాపమైందని మండిపడ్డారు. మోడీ వస్తే కేసీఆర్కు కోవిడ్, ఆయన కొడుకుకు కాలు విరుగతదన్నారు. అలాగే బిడ్డ దుబాయ్ పోతదన్నారు. లొల్లి స్టార్ట్ అయ్యిందని, కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలెంజ్ చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)..
Bandi Sanjay: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. TRS పై బండి సంజయ్ సెటైర్స్
-