Bengaluru Drug Case: రోహిత్ రెడ్డి కి మరో షాకిచ్చిన ఈడీ

-

Bengaluru Drugs Case Pilot Rohith Reddy likely to appear before ED today afternoon: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిక్వెస్ట్ ను ఈడీ తిరస్కరించింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశించిన ఈడీ.  హాజరవడానికి మరో వారం రోజుల గడువు కోరుతూ… ఆయన తరపున పిఏ శ్రవణ్ ఈడీ ఆఫీస్ కి  పంచారు. రోహిత్ రెడ్డి పంపిన లేఖలో ఈ నెల 25 వరకు హాజరు కాలేనని, నోటీసుల్లో అధికారులు అడిగిన వివరాల సేకరణకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ కి కర్ణాటక డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈనెల 19 న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న అధికారులు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విచారణకు హాజరవుతానని అన్నారు. కానీ నేడు అంతా విచారణకు బయలుదేరుతారని అనుకున్న సమయంలో ప్రగతి భవన్ కి వెళ్లి  సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం విచారణకు హాజరుకాలేనని మరికొంత సమయం ఇవ్వాలని పిఏ తో లేఖ పంపించారు.

2015 నుండి కుటుంబసభ్యుల ఆస్తులు, క్రయ, విక్రయ, వ్యాపార లావాదేవీల వివరాలను అందించాలని ఈడీ కోరింది. ఎన్నికల అఫిడవిటిలో విద్యార్హతలపై  నెలకొన్న గందరగోళం కారణంగా  స్టడీ సర్టిఫికెట్స్ హాజరవ్వాలని పేర్కొంది.

Read Also: BRS పై Revanth Reddy కేసు… కోర్టు నిర్ణయం ఇదే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...