BRS పై Revanth Reddy కేసు… కోర్టు నిర్ణయం ఇదే

-

Revanth Reddy files case against TRS Party Change in Delhi High Court:  టీఆర్ఎస్ బీఎస్ఆర్(BRS) గా మార్పును వ్యతిరేకిస్తూ టీపిసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీ హై కోర్ట్ లో వేసిన కేసుపై  నేడు వాదనలు జరిగాయి. మార్పు సమయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటె డిసెంబర్ 6 లోపు తెలపాలని కోరింది ఈసీ. ఆ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. బంగారు కూలీ పేరుతో నిధులు సమీకరణ పై గతంలో కేసు వేసినట్లు పేర్కొన్నారు. ఆ తీర్పు వచ్చేవరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చవద్దంటూ ఈసీ కి పిర్యాదు చేసారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిటిషన్ ను పట్టించుకోకుండా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్(BRS) గా మారుస్తూ కేసీఆర్ కు ఈసీ లేఖ ఇచ్చింది. దీంతో ఢిల్లీ హై కోర్ట్ లో రేవంత్ రెడ్డి వేసిన కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏయే శాఖలపై మీకు అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖలపై పిటిషన్లను వేసుకోవచ్చని స్వేచ్ఛను ఇచ్చింది కోర్ట్.

Read Also: కాంగ్రెస్ లో భారీ సంక్షోభం.. సీతక్క సహా 12 మంది కీలక నేతలు రాజీనామా 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...