Swamy goud: మునుగోడు ఉపఎన్నిక వేళ రాజకీయ వలసలు పెరిగాయి. ఇప్పటికే బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేయగా, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ శాసనమండలి చైర్మెన్‌గా స్వామిగౌడ్ పనిచేశారు.