Swamy goud: బీజేపీకి గుడ్ బై

-

Swamy goud: మునుగోడు ఉపఎన్నిక వేళ రాజకీయ వలసలు పెరిగాయి. ఇప్పటికే బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేయగా, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్  బీజేపీకి గుడ్ బై చెప్పారు. ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ శాసనమండలి చైర్మెన్‌‌గా స్వామిగౌడ్ పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...