కాన్వాయ్‌లోకి ప్రైవేట్ వాహనం.. ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

-

అధికార బీఆర్ఎస్‌కు చెందిన నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(Bigala Ganesh Gupta)కు పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో మధ్యలోకి ఓ ప్రైవేట్ కారు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -
Read Also: విశాఖ వన్డేలో టీమిండియా ఘోర పరాజయం

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...