BRS Supports To JDS In Karnataka Assembly Elections: వచ్చేది రైతు ప్రభుత్వమే అని… ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండానే అని అన్నారు. త్వరలోనే పార్టీ పాలసీలను రూపొందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలోనే రైతు పాలసీ, జల పాలసీ రూపొందించనున్నట్లు తెలిపారు. కర్ణాటకలో జరగబోయే ఎన్నిలల్లో జేడీఎస్ కు మద్దతుగా BRS పనిచేస్తుందని, కర్ణాటకకు కుమారస్వామి సీఎం కావడం అవసరమని అన్నారు. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ ఇదే BRS నినాదామని కేసీఆర్ అన్నారు. దేశ పరివర్తన కోసమే BRS పనిచేస్తుంది కేసీఆర్ అన్నారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో కొత్త పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.