ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. ముంబైలో కేసు నమోదు

Raja Singh

ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh)కు మరో అనూహ్య షాక్ తగిలింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముంబైలో రాజాసింగ్‌పై కేసు నమోదయింది. జనవరి 29న ముంబైలోని ముంబై మంఘళ్ హట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153ఎ 1 (ఎ) కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆ సభలో మాట్లాడిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. ముంబైలో చేసిన వ్యాఖ్యలకు గాను హైదరాబాద్ పోలీసులు కూడా రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చారు. పీడీయాక్ట్ కేసులో జైలుకు వెళ్లిన రాజాసింగ్.. బెయిల్ మీద విడుదలైన టైంలో తెలంగాణ హైకోర్టు.. విద్వేష పూరిత మాటలు మాట్లాడొద్దంటూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

Read Also: ‘బలగం’ సింగర్ మొగిలయ్యకు తెలంగాణ సర్కార్ సాయం

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here