స్టేట్ సెర్ప్ జేఏసీ ఆధ్వర్యంలో భిన్నంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

-

CM KCR Birthday celebrations: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భీంగల్ లో సర్ఫ్ సిబ్బంది రొటీన్ కు భిన్నంగా శుభోదయం పాఠశాలలో మానసిక దివ్యాంగుల నడుమ వేడుకలను జరుపుకున్నారు.

- Advertisement -

తెలంగాణ సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి, భీంగల్ ఏపిఎం శ్రీనివాస్ స్థానిక సిబ్బంది కలిసి భీంగల్ లోని మానసిక దివ్యాంగుల పాఠశాల శుభోదయం లో ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం పండ్ల పంపిణీ చేపట్టారు.
అనంతరం కేక్ కట్ చేసి దివ్యాంగులతో సంబరాల్లో పాలు పంచుకున్నారు.

సెర్ప్ ఉద్యోగులకు పేస్కేలు వర్తింప చేస్తామని తాజాగా బడ్జెట్లో 58 కోట్ల రూపాయలు కేటాయించడంతోపాటు రాష్ట్ర పురోభివృద్ధిలో ముఖ్యమంత్రి ఆదర్శప్రాయంగా కొనసాగుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చిరకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పుట్టినరోజు వేడుకలను సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినట్లు సెర్ఫ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఏపీఎం కుంట శ్రీనివాస్, సెర్ప్ సీసీలు వర్ణం శ్రీనివాస్ నరేష్ రఘుపతి సుమలత భాస్కర్ గంగాధర్, గంగ లలిత, మండల సమాఖ్య సిబ్బంది ముత్యం గణేష్ అరుణ దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...