CM KCR key decision: దివ్యాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ..ఉత్తర్వులు జారీ

-

CM KCR key decision is a special ministry for the disabled : నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవన్ని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. నేడు జరగనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ విభాగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసింది. దివ్యాంగుల సంక్షేమంపై మరింతగా దృష్టి సారించేందుకు వీలుగా ప్రత్యేక శాఖ ఏర్పాటు మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం (CM KCR key decision) తీసుకున్నారని తెలుస్తుంది.

- Advertisement -

కాగా.. ఈ ఉత్తర్వుల జారీతో దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్ జెండర్లకు సంక్షేమలను సమర్థవంతమైన సేవలను అందించేందుకు వీలుంటుంది. అయితే.. ఈ ఉత్తర్వులు జారీతో దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్ జెండర్లకు సంక్షేమలను సమర్థవంతమైన సేవలను అందించేందు వీలు ఉంటుంది. కాగా.. ఈ విధానాన్ని మరింత సులభతరం చేయడానికి జిల్లా స్థాయిలో కూడా మహిళా, శిశుసంక్షేమ శాఖ నుంచి వేరు చేస్తూ.. ప్రతి జిల్లాకు సంక్షేమ అధికారిని నియమించి,ప్రతి జిల్లాకు శాఖాపరమైన వర్కింగ్ అరేంజ్ మెంట్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...