CM KCR | వారిపై కేసు ఎత్తివేయండి.. డీజీపీకి కేసీఆర్ సంచలన ఆదేశాలు

-

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌‌(Prof Haragopal) సహా ఇతరులపై పెట్టిన చట్ట వ్యతిరేక కార్యకలపాలు(ఉపా) కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌(DGP Anjani Kumar)ను ఆదేశించారు. హరగోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు.2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌‌లో హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై ఉపా కేసు నమోదైంది. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్‌ పేరు ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హరగోపాల్‌‌పై దేశద్రోహం కేసు నమోదు అవడం పట్ల ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే ఈ కేసును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
Read Also:
1. కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరిక తేదీ ఖరారు!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...