Cm Kcr party name change notification TRS to BRS: తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి (TRS)గా ఉన్న తమ పార్టీ పేరును బీఆర్ఎస్ (B.R.S)గా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. పేరు మార్పు పై ఎవరికైన అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు తెలపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ పేరు మార్చేందుకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉనట్టు తెలుస్తుంది.
- Advertisement -