ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం

-

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని(Raja Shyamala Yagam) తలపెట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయం క్షేత్రంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు.

- Advertisement -

ఈరోజు రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు. రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి. చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. ఈ యాగాన్ని(Raja Shyamala Yagam) నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్(KCR) విజయం సాధిస్తూనే వస్తున్నారు. ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని నిర్వహిస్తున్నారు.

Read Also: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణ సీఎంగా రేవంత్ పేరు ఫిక్స్ చేసిన అధిష్టానం

తెలంగాణ సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్...

Telangana Assembly | మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్

Telangana Assembly | తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెటిజ్...