హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నేడు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు. రాజమండ్రి నుంచి 13 గంటల ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో అమరావతిలోని ఉండవల్లి నివాసానికి ఆయన చేరుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఆయన ఇవాళ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే తిరుమల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.

- Advertisement -

చంద్రబాబు నేటి షెడ్యూల్:

3 గంటలకు – ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్న చంద్రబాబు

3.45 గంటలకు – విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరిక

4.00 గంటలకు – శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పయనం

4.45 గంటలకు – హైదరాబాద్ చేరిక

5 గంటలకు – ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి పయనం

5.50 గంటలకు – జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు

Read Also: ఉండవల్లి చేరుకుని ఎమోషనల్ అయిన చంద్రబాబు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ వార్త మీకోసమే..

Eat Sweets | స్వీట్స్ అందరికీ నచ్చేవి.. ఊరించేవి. ఆ తర్వాత...

గవర్నర్ హరిబాబును ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు..

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను...