Cm Kcr: నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌.. ధరణీ సమస్యలపై చర్చ

-

Cm Kcr will have an important meeting with district collectors: ధరణీ సమస్యలపై ఈ రోజు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఉదయం11గంటలకు ప్రగతిభవన్ ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా ధరణీలో సమస్యల పరిస్కారమే లక్ష్యంగా ఈ సమావేశం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కాగా. డిసెంబర్‌‌‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశం జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. అక్కడ నిర్మితమవుతున్న యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...