Munugode Bypoll: కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

-

congress candidate walkout from Munugode Bypoll counting center: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి బయటకు వెళ్లిపోయారు. కాగా, పాల్వాయి స్రవంతి రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రకు బయల్దేరి వెళ్లారు. సిట్టింగ్‌ సీట్‌ పోతుందన్న భావన లేకుండా.. మునుగోడు ఎలక్షన్‌ కంటే.. జోడో యాత్రకే కాంగ్రెస్‌ ప్రాముఖ్యత ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఉప ఎన్నిక ఫలితాల్లో పాల్వాయి స్రవంతి వెనుకబడగా, టీఆర్‌ఎస్‌.. బీజేపీల మధ్య పోటీ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...