Munugode Bypoll: స్వగ్రామంలో కూసుకుంట్లకు ఎదురు దెబ్బ

-

Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఉపఎన్నిక ఫలితాల కౌంటింగ్ వాడివేడిగా కొనసాగుతోంది. రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం మారుతోంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లీడ్‌లో ఉన్నారు. అయితే రెండో రౌండ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం కొనసాగిస్తున్నారు. అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి స్వగ్రామమైన లింగవానిగూడెంలో ఎదురు దెబ్బ తగిలింది. కుసుకుంట్ల వెనుకంజలో ఉండగా… బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన సత్తా చాటారు. కూసుకుంట్ల కంటే అధిక ఓట్లు సంపాదించి ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...