ఆపరేషన్ చేసి కడుపులో బట్టను వదలిన వైద్యులు

-

జగిత్యాల(Jagtial) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 16 నెలల క్రితం ఓ మహిళలకు డెలివరీ చేసిన వైద్యులు.. ఆపరేషన్ అనంతరం కడుపులో బట్టను వదిలారు. తీవ్రమైన కడుపునొప్పితో ఇటీవల సదరు మహిళ నవ్యశ్రీ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. దీంతో స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసి బట్టను బయటకు తీశారు. ఈ విషయం డాక్టర్లు నవ్యశ్రీ కుటుంబ సభ్యులతో చెప్పడంతో జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరుపై మండిపడుతున్నారు.

- Advertisement -
Read Also: అధికార పార్టీ ఎంపీతో హీరోయిన్ పరిణితీ చోప్రా ఎంగేజ్మెంట్ పూర్తి?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...