Akunuri Murali: అన్నీ అబద్ధాలు.. బక్వాస్‌ పరిపాలన: మాజీ ఐఏఎస్‌ ఆకునూరి

-

Ex IAS akunuri Murali fires on TRS govt and minister KTR: మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా సర్కారుకు పలు ప్రశ్నలు సంధించారు. అయ్యా కొడుకులు బాగా మాట్లాడుతారు.. అన్నీ ఎచ్చులు అని ఎద్దేవా చేశారు. బీజేపీ గురించి కరెక్టే చెప్పిండు. వీడియోలో మంచి విద్య, మంచి వైద్యం, మంచి పరిపాలన, ఆడపిల్లకు భద్రత ఇవ్వాలి అంటున్నాడు. మరి ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణలో ఎందుకు ఇవ్వటం లేదో చెప్పడు అని వ్యాఖ్యానించారు. అన్నీ అబద్ధాలు, బక్వాస్‌ పరిపాలన, అవినీతి పరిపాలన అని ట్వీట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆకునూరి మురళి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...