Forest Range Officer Sriniva Rao Died: ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ మృతి

-

Forest Range Officer Sriniva Rao Died in tribals Attacke at Bhadradri kotha gudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూమి విషయంలో వాగ్వాదం తలెత్తడంతో గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌పై వేట కొడవళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.. కాగా ఈ క్రమంలో దాడికి గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫారెస్ట్ భూములకి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ యంతాంగం సర్వేకు వ్యతిరేఖంగా భూముల కోసం గిరిజనుల పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో పోడు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేశారు. దీన్ని..నిరసిస్తూ మంగళవారం గిరిజనులు ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గిరిజన రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన గిరిజనులు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ పై దాడి చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...