పెళ్లింట తీవ్ర విషాదం.. నలుగురు చిన్నారులు మృతి

-

జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఆ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతులు అఫ్రీన్(17), సమీర్(8) నౌషిన్(7), రిహన్(15)గా గుర్తించారు. మృతులంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారిగా నిర్ధారించారు. వీరు కొన్నాళ్ల క్రితమే కర్నూలుకు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం వచ్చి కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి మెలిసి గడిపారు. సోమవారం సరదాగా కృష్ణా నదిని చూసేందుకు సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న నది వద్దకు 11మంది ఆటోలో వెళ్లి బురదలో ఇరుక్కుపోయారు.

Read Also:
1. బాబోయ్.. లీటర్‌ పెట్రోల్‌ రూ.200.. వంటనూనె రూ.250

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...