బాబోయ్.. లీటర్‌ పెట్రోల్‌ రూ.200.. వంటనూనె రూ.250

-

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో(Manipur) మైతీ, కుకీ తెగల మధ్య రేగిన ఘర్షణ హింసాత్మక ఆందోళనలకు దారితీసిన సంగతి తెలిసిందే. దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం అట్టుడికింది. కేంద్ర ప్రభుత్వ బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించడంతో కాస్త పరిస్థితి సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగడంలేదు. అయినా కానీ జనజీవనం సాధారణ స్థితికి ఇంకా రాలేదు.

- Advertisement -

దీంతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పెట్రోల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. రాజధాని ఇంఫాల్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో రూ.200 వరకు అమ్ముతున్నారు. అలాగే లీటర్‌ వంట నూనె ధర రూ.250 పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్నాయి. రాష్ట్రంలో(Manipur) పరిస్థితులను త్వరితగతిన చక్కదిద్దాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also:
1. మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపేశాడు 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...