పెళ్లి కార్డుపై ధోనీ ఫోటో ముద్రించిన డై హార్డ్ ఫ్యాన్ 

-

Dhoni Photo |టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనీ క్రీజులోకి వచ్చి ఒక సిక్సు కొడితే చాలు మురిసిపోయే అభిమానులు కోకొల్లాలు. మిస్టర్ కూల్ కోసం మ్యాచ్ ప్రత్యక్షంగా, పరోక్షగా చూసే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

- Advertisement -

కొంతమంది ఫ్యాన్స్ అయితే ధోనీని దేవుడిగా భావిస్తుంటారు. అలాంటి ఓ అభిమాని తన పెళ్లి కార్డుపై ధోనీ ఫోటో(Dhoni Photo) ముద్రించాడు. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ వ్యక్తి ధోనీపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. పెళ్లి కార్డుపై ధోనీ జెర్సీ నెంబర్ 7తో పాటు ‘తాలా’ అని కార్డుపై రాయించుకున్నాడు. అంతేకాకుండా వెడ్డింగ్ కార్డును ధోనీకి కూడా పంపించి పెళ్లికి ఆహ్వానించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also:
1. తిరుపతిలో గ్రాండ్‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bhatti Vikramarka | మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం వారిదే: భట్టి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్బంగా...

Nayanthara | ‘నేనలాంటి వ్యక్తిని కాదు’.. ధనుష్‌తో వివాదంపై నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), నటుడు ధనుష్‌(Dhanush) మధ్య తీవ్ర వివాదం...