GHMC | హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఇటీవల కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి పరిహారం జీహెచ్‌ఎంసీ అధికారులు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ(GHMC) రూ.8 లక్షలు, కార్పొరేటర్లు తమ జీతం నుంచి రూ.2 లక్షలు ప్రకటించారు. అంతేగాక, నగరంలో కుక్కల నివారణకు కమిటీ వేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.
కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి GHMC పరిహారం
-