TSPSC Group 4 | టీఎస్ పీఎస్సీ గ్రూప్-4 హాల్ టికెట్లు విడుదల

-

TSPSC Group 4 | టీఎస్ పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జూలై 1న జరగనున్న ఈ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న టీఎస్ పీఎస్సీ అధికారులు శనివారం హాల్ టికెట్లు విడుదల చేశారు. టీఎస్ పీఎస్సీ(TSPSC) వెబ్ సైట్ నుండి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్ష రెండు సెషన్స్‌గా నిర్వహించబోతున్నారు. జులై 1న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్‌కు 15 నిమిషాల ముందే పరీక్షా గేట్లను క్లోజ్ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి https://www.tspsc.gov.in/ లింక్‌ను ఓపెన్ చేయండి.

- Advertisement -
Read Also:
1. మార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి
2. సెకండ్ సినిమా అప్‌డేట్ ఇచ్చిన ‘బలగం’ డైరెక్టర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...