హైకోర్టులో గాదరి కిషోర్‌కు ఎదురు దెబ్బ

-

బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలకు హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్(Gadari Kishore) ​చేరారు. 2018లో జరిగిన​అసెంబ్లీ ఎన్నికల్లో గాదరి కిషోర్​ఎన్నికను సవాల్​చేస్తూ కాంగ్రెస్​అభ్యర్థి అద్దంకి దయాకర్​గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు గాదరి కిషోర్​ ఎలక్షన్​ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని అద్దంకి దయాకర్​తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, తనపై అద్దంకి దయాకర్​దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ ఇటీవల ఎమ్మెల్యే గాదరి కిషోర్ ​పిటిషన్​ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యే గాదరి కిషోర్​ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Read Also: సూర్యుడిపై పరిశోధనకు సిద్ధమైన ఇస్రో.. అధికారిక ప్రకటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...