Holidays list |వచ్చే ఏడాది సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 25 ఆప్షనల్ సెలవులు ఉన్నట్లు తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ సెలవుల జాబితా(Holidays list)..
జనవరి 1- న్యూ ఇయర్
జనవరి 14- భోగి
జనవరి 15- సంక్రాంతి
జనవరి 26- రిపబ్లిక్ డే
మార్చి 8- మహా శివరాత్రి
మార్చి 25- హోళీ
మర్చి 29- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 9- ఉగాది
ఏప్రిల్ 11- రంజాన్
ఏప్రిల్ 12- రంజాన్ మరుసటి రోజు
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 17- శ్రీరామనవమి
జూన్ 17- బక్రీద్
జూలై 17- మొహర్రం
జూలై 29- బోనాలు
ఆగస్ట్ 15- స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 26- శ్రీకృష్ణాష్టమి
సెప్టెంబర్ 7- వినాయక చవితి
సెప్టెంబర్ 15- ఈద్ మిలాద్ ఉన్ నబీ
అక్టోబర్ 2- గాంధీ జయంతి
అక్టోబర్ 12- విజయ దశమి
అక్టోబర్ 31- దీపావళి
నవంబర్ 15- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
డిసెంబర్ 25- క్రిస్మస్
డిసెంబర్ 26- బాక్సింగ్ డే
ఆప్షనల్ సెలవులు జాబితా..
జనవరి 16- కనుమ
జనవరి 25- హజ్రత్ అలీ జన్మదినం
ఫిబ్రవరి 8- షబ్ ఏ మిరాజ్
ఫిబ్రవరి 14- శ్రీ పంచమి
ఫిబ్రవరి 26- షబ్ ఏ బారాత్
మార్చి 31- షాహాదత్ హజ్రత్ అలీ
ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 7- షబ్ ఏ ఖదర్
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 21- మహావూర్ జయంతి
మే 10- బసవ జయంతి
మే 23- బుద్ధ పూర్ణిమ
జూన్ 25- ఈద్ ఏ ఘదీర్
జూలై 7- రథయాత్ర
జూలై 16- 9వ మొహర్రం
ఆగస్ట్ 16- వరలక్ష్మీ వ్రతం
ఆగస్ట్ 19- రాధీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి
ఆగస్ట్ 26- అర్బయీన్
అక్టోబర్ 10- దుర్గాష్టమి
అక్టోబర్ 11- మహర్నవమి
అక్టోబర్ 15- యజ్ దహుమ్ షరీఫ్
అక్టోబర్ 30- నరక చతుర్దశి
నవంబర్ 16- హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువాన్‌పురీ మహ్దీ మౌద్ జన్మదినం
డిసెంబర్ 24- క్రిస్మస్ ముందు రోజు
General & optional holidays for the year 2024 #Telangana #Telanganaholidays #holidays pic.twitter.com/vaXqBPX7Vz
— vanaja morla (@MorlaVanaja) December 12, 2023