Yadadri Temple |ఊహించని రేంజ్‌లో యాదాద్రి ఆలయానికి కానుకలు

-

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri Temple) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయం పున:నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి మరింత పెరిగింది. దాంతో పాటే ఆలయానికి కానుకలు వెల్లువెత్తాయి. హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. భక్తులు లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy)ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీలో కానుకలు వేస్తున్నారు. హండీ కానుకలతో పాటు పూజ, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల ద్వారా గత 16 రోజుల్లో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి(Yadadri Temple) కోటిన్నరకు పైగానే హుండీ ఆదాయం సమకూరింది. హుండీ ఆదాయం అక్షరాల ఒక కోటి 78 లక్షల 52 వేల 446 రూపాయలుగా ఉంది. (రూ. 1,78,52,446). ఈ నగదుతోపాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు.

Read Also:
1. పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకుండా దీపారాధన చేయకూడదా??
2. పూజగదిలో ఇలాంటి ప్రతిమలు, ఫోటోలు అస్సలు పెట్టకూడదు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...