IT Raids on Minister Mallareddy : మల్లారెడ్డి కొడుకు సన్నిహితుడి ఇంట్లో రూ.2 కోట్లు సీజ్

-

IT Raids on Minister Mallareddy It seized two crores cash at minister mallareddy son friend: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మంత్రి ఇళ్లతో పాటు మెడికల్‌ కాలేజీలు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. మంత్రి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మంత్రి బంధువు త్రిశూల్రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు సీజ్ చేశారు. తాజాగా జీడిమెట్లలో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు రూ.2 కోట్లు నగదు సీజ్ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ నేత

ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది....

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. ఆ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం..

దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు...