Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

0
Road accident

Road accident in ap six died on the spot at chintoor:అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొడ్డుగూడెం వద్ద వ్యాన్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారు ఛత్తీస్‌‌గఢ్‌‌కు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here