Jairam Ramesh: కేసీఆర్‌‌కి కౌంట్ డౌన్ మొదలైంది

-

Jairam Ramesh comments on kcr and modi governament: తెలంగాణ కాంగ్రెస్‌‌కి రాహుల్ గాందీ పాదయాత్ర బాగా పయోగపడుతుందని కాంగెస్ నేత జైరాం రమేష్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం దానంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌‌కి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. తెలంగాణ ప్రజలు మోడీ, కేసీఆర్ పాలనతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. రాహుల్‌‌ పాదయాత్ర.. డబుల్ ఇంజన్‌‌లకు ట్రబుల్ తీసుకువచ్చిందన్నారు. బీజేపీపై కొట్లాడుతుంది కాంగ్రెస్ మాత్రమేనని.. ప్రాంతీయ పార్టీలు మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నాయని ఆగ్రహంవ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. మోడీకి కేసీఆర్ సామంత రాజని సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...