Ka paul: ఎలక్షన్‌ రద్దు చేయాలి.. కోర్టులో తేల్చుకుంటా!

-

Ka paul fires on bjp and trs Munugode bypoll results: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. తనకు లక్షకుపైగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌ పెడితే ఆ విషయం రుజువు చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ ఎలక్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...