Ktr’s father in law : ఆందోళనలో మంత్రి కేటీఆర్ భార్య

-

KTR’s Father in law was admitted to AIG Hospital: మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఆయన భార్య శైలిమ తండ్రి హరినాథ రావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారం క్రితం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కేసీఆర్ మరికొద్ది సేపట్లో ఏఐజి ఆసుపత్రికి వెళ్లి హరినాథ రావుని పరామర్శించనున్నారు.

Read Also: మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ వైన్స్ టైమింగ్స్ ఇవే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...