Megastar Chiranjeevi | మంత్రి కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

-

Megastar Chiranjeevi – KTR | తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కొందరు పేదలకు హెల్ప్ చేస్తూ, మరికొందరు విద్యార్థులకు హెల్ప్ చేస్తూ, ఇంకొందరు గిఫ్ట్ ఏ స్మైల్ ప్రొగ్రామ్ కింద అంబులెన్సులను డొనేట్ చేస్తూ కేటీఆర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్‌ల వెల్లువ కొనసాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన పలువురు కూడా విష్ చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) శుభాకాంక్షలు చెప్పారు. ‘మై డియర్ తారక్.. మీరు డైనమిక్ లీడర్. తామంతా ఎల్లప్పుడూ ప్రేమించే నిజమైన స్నేహితులు. మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. అలాగే స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలి. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీర్వాదాలు ఉంటాయి.. హ్యాపీ బర్త్ డే.’ అంటూ చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Read Also: అమ్మాయిని ఈజీగా ఇంప్రెస్ చేసే 9 ట్రిక్స్ ఇవే…
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...