Tigers: ఆదిలాబాద్ జిల్లాలో పులుల.. సోషల్ మీడియాలో వైరల్

-

Migration of tigers in adilabad District: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలం తాంసీ కేశివారులో నాలుగు పులులు కనిపించినట్లు తెలుస్తుంది. ఒక పెద్ద పులి, మూడు పులి పిల్లలు రోడ్డు దాటుతుండగా ఓ డ్రైవర్ వీడియో తీశాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అటవీ అధికారులు స్పాట్‌‌కు చేరుకొని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MLC Candidates | ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను(MLC Candidates) కాంగ్రెస్ అధిష్టానం ఖరారు...

Atishi Marlena | బీజేపీ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోంది: అతిశీ

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ప్రజలను మోసం చేసారని ఆమ్ ఆద్మీ...