Harish Rao: పోలవరం పై మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్

-

Minister Harish Rao sensational comments on Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కంటే ముందు పోలవరం ప్రారంభమైందని కానీ ఇప్పటికి పూర్తికాలేదన్నారు. మరో 5 ఏళ్లు అయినా పోలవరం పూర్తి కాదని ఎద్దేవా చేశారు. పోలవరం గురించి అక్కడి ఇంజనీర్లను అడిగితే ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారని అపహాస్యం చేశారు. పోలవరం కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పూరై తెలంగాణలో పంటలకు నీరు కూడా వస్తుందని తెలిపారు. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...