Jagadish Reddy: ఐటి దాడులు జరిగింది నా పీఏ పై కాదు.. అనుచరుడిపై

-

Minister Jagadish Reddy clarity about it raids ఐటి దాడులు జరిగింది నా పీఏ పై కాదని.. నా అనుచరుడిపై అని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పీఏ ప్రభాకర్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వచ్చిన వార్తల పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ టీఆర్‌‌ఎస్ ప్రభుత్వంపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కౌరవుల పక్కన ఉండి- ధర్మయుద్ధం గురించి ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసిఆర్ పై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈటల ధర్మం, భాష అని మాట్లాడి తెలంగాణ ప్రజల సానుభూతి పొందాలంటే సాధ్యం కాదని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) వెల్లడించారు.

- Advertisement -

Read also: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...