KTR Birthday | ఖండాంతరాలు దాటిన కేటీఆర్ క్రేజ్.. ఆ దేశాల్లో బర్త్ డే సెలబ్రేషన్స్!

-

KTR Birthday Celebrations | తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూత్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనలాంటి డైనమిక్ మినిస్టర్ మరొకరు లేరంటూ స్వయంగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలతో పాటు దిగ్గజ వ్యాపార వేత్తలు సైతం ప్రశంసిస్తుంటారు.

- Advertisement -

అయితే, రేపు(జులై 24) కేటీఆర్ పుట్టినరోజు(KTR Birthday) సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెల్బోర్న్‌లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. దీంతో కేటీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: మహిళలకు రక్షణ లేదనందుకే నాకీ శిక్ష: రాజేంద్ర సింగ్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...