Bhola Shankar | ‘భోళా శంకర్’ నుంచి బిగ్ అప్‌డేట్.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు..!

-

టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం మెహెర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్(Bhola Shankar) అనే సినిమా చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బంపర్‌ హిట్ కొట్టి.. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వెంట వెంటనే షూటింగ్స్‌లో పాల్గొంటూ భోళా శంకర్ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) నటించగా.. చిరు చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేశ్(Keerthy Suresh) యాక్ట్ చేసింది.

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 11న ఈ చిత్రం(Bhola Shankar) విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్‌, టీజర్స్ సినమాపై హైప్ పెంచగా.. తాజాగా.. ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూలై 27న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. చేతిలో కత్తి పట్టుకుని మాస్‌ అవతారంలో ఉన్న చిరు లుక్‌ అదిరిపోయింది. దీంతో సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Read Also: డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...