Minister Satyavathi Rathod: మానుకోట రాళ్లకు మళ్ళీ పని చెప్పకండి!

-

Minister Satyavathi Rathod Fires On YS Sharmila: మంత్రి సత్యవతి రాథోడ్.. వైస్సార్ టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 15 లోపు సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ లతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్, మెడికల్ కాలేజీలను పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వార్డు మెంబర్ కాలేని షర్మిలను ప్రధాని మోడీ పలకరించడం విడ్డురమని అన్నారు. నోరు… నాలుక అదుపులో పెట్టుకొని తన పాదయాత్రను కొనసాగించాలని హితవు పలికారు. వైస్ రాజశేఖర్ రెడ్డి, వైస్ జగన్ ఇద్దరు తెలంగాణ ద్రోహులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరోసారి మానుకోట రాళ్లకు పని చెప్పకండి అంటూ హెచ్చరించారు. సీఎం, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీ లను ఏమైనా అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, ఏమైన జరిగితే దానికి మా బాధ్యత కాదని ఆమె పేర్కొన్నారు.

Read Also: ప్రయాణికుల కోసం కాంటాక్ట్‌లెస్‌ బోర్డింగ్‌ను ప్రారంభించిన ఎన్‌ఈసీ ఇండియా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...