Pilot Rohith Reddy: ఛాలెంజ్ స్వీకరించి తడి బట్టలతో రావాల్సిందే!

-

MLA Pilot Rohith Reddy Challenge to Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి బండి సంజయ్ కి సవాల్ విసిరారు. ఈరోజు  పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రోహిత్ రెడ్డి. కర్ణాటక డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని..అయ్యప్ప స్వామి మాలలో ఉన్నానని, అమ్మవారి ముందు ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు.  బండి సంజయ్ చెప్పినట్టు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు.   డ్రగ్స్ కేసులో భాగంగా తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ కి 24గంటల సమయం ఇస్తున్నానని..  రేపు ఉదయం 10 గంటలకు  ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తడి బట్టలతో వచ్చి చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, చేయకుంటే బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేసినట్లు అమ్మవారి ముందు ఒప్పుకోవాలని అన్నారు.

- Advertisement -

ఈడీ పంపిన నోటీసులు చూసిన లాయర్లు ఆచ్చర్యపోతున్నారని ఫైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohith Reddy) .. ఆ నోటీసుల్లో నా వ్యక్తిగత బయో డేటా మాత్రమే అడిగారని అది పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంటుంది కదా అని అన్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు  బీఆర్ఎస్  జాతీయ రాజకీయాల ఎంట్రీతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు.

Read Also: ఆఫర్లతో క్రిస్మస్‌ ఆనందాన్ని పంచుతున్న Wonderla

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...