Mla purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌‌కు షాక్.. తుషార్‌కు ఊరట

-

Mla purchase case shock to telangana sit solace to tushar: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు సిట్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు తుషార్‌‌‌కు ఊరట కల్పించినప్పటికి.. విచారణకు సహకరించాలని తుషార్‌‌ను హెచ్చరించింది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని తెలిపింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా.. ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణకు రావాలని మరికొంత మందికి నోటీసులు ఇచ్చింది. వీరిలో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ఉన్నారు. ఇందులో శ్రీనివాస్ ఒక్కరే సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...