Convoy Attack: ఎమ్మెల్యే రసమయి కాన్వయ్ పై దాడి

-

Mla Rasamai Convoy Attacked with sandals: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వయ్ పై కొందరు యువకులు దాడి చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం రాజీవ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం, పొత్తూరు వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని దాదాపు 400 మందితో ఈ రోజు నిర్వహించిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బెజ్జంకి పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై యువకులు చెప్పులు, రాళ్లు విసిరి నిరసన తెలిపినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ధర్నా చేస్తున్నవారిపై లాఠీ ఛార్జి చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...