Threatening Calls: కొనుగోలు ఎపిసోడ్ ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్

-

Mlas Buying Episode Threatening Calls To Mlas: ఫామ్ హౌస్‌‌లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌‌ను బయట పెట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు పోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని బయట పెట్టినందుకు మీ అంతూచూస్తామని.. యూపీ, గుజరాత్ నుంచి థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయని నలుగురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బెదిరింపుల కాల్ విషయన్ని ఎమ్మెల్యేలు టీఆర్‌‌ఎస్ పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యేల భద్రతను పోలీసులు సమీక్షించారు. కాగా… ఫామ్ హౌస్ ఎపిసోడ్ తో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతను పెంచి వీరికి 24 గంటలూ 4+4 గన్‌మెన్‌లతో భద్రత కల్పించిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...