మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill) తక్షణ అమలు కోసం మరో పోరాటానికి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సిద్ధమయ్యారు. భారత జాగృతి తరపున ఈ బిల్లు అమలుకై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్లుపై కాలయాపన చేస్తుందని ఆరోపించారు. 2024 ఎన్నికల నుండి అమలయ్యేలా, సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టాలని అన్నారు. న్యాయ సలహాల మేరకు ఇప్పటికే సుప్రీం కోర్ట్ లో బిల్లుపై కొనసాగుతున్న పెండింగ్స్ పై ఇంప్లీడ్ వేయనున్నట్లు చెప్పారు.
Repeatedly, I've emphasized that the Women's Bill is nothing more than a postdated promise.
Owing to recent developments, I've resolved to vehemently pursue the practical execution of the Women's Reservation starting 2024.
Consultations with experts to take a legal discourse… pic.twitter.com/h1Aadqhrrd— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 5, 2023